Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,సెప్టంబర్.27,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి ఉ8.24 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:అనూరాధ రా10.47 వరకు
యోగం:ప్రీతి రా10.45 వరకు
కరణం:బాలువ ఉ8.24 వరకు
తదుపరి కౌలువ రా9.22 వరకు
వర్జ్యం:తె4.56 నుండి
దుర్ముహూర్తము:ఉ5.52 – 7.28
అమృతకాలం:ఉ11.16 – 1.02
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.52
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top