తేదీ : 19/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. గుంటూరు రేంజ్ పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడం జరిగింది. కొత్తగా పది పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేయనున్నమని, ఏ విధంగా గుంటూరు, అమరావతి, హైకోర్టు పొలిటికల్ పార్టీల కార్యాలయాలు, పల్నాడు లోని. కొన్ని ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే పోలీసుల భద్రతను కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


