
తిరుమల
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
టోకెన్ లేని భక్తులకు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు.
కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు శ్రీవారు పార్వేట ఉత్సవం
శ్రీవారి ఆలయంలో నుండి పార్వేట మండపానికి వేటకు వెళ్లనున్న స్వామివారు
పార్వేట ఉత్సవం సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ..
