TRINETHRAM NEWS

రామకృష్ణాపురం పంచాయతీ అట్లవారి పల్లెలో క్రికెట్ టోర్నమెంట్

చిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. జీడి నెల్లూరు నియోజకవర్గo రామకృష్ణాపురం పంచాయతీ అట్లవారిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ పంచాయతీలోని గ్రామాలు క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. అందులో ఫైనల్ కీ అట్లవరపల్లి టీం, అగ్రహారం టీం చేరాయి. ఈరోజు ఫైనల్ ఈ రెండు టీములు మధ్య జరగగా రన్నర్గా అట్లా వారి పల్లి టీం విన్నర్ గా అగ్రహారం టీం లు గెలిచాయి. ఈ టీం లకు టోపీలు అందజేయడానికి రామకృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ దూది వెంకటేశులు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గ్రామ పెద్దలు చంద్రశేఖర్, కేశవ బాబు మరియు గ్రామస్తులు కోదండ రెడ్డి కృష్ణారెడ్డి మొదలగు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App