డిండి(గుండ్లపల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో ఈనెల 21 నుండి 25 వరకు జరిగిన సిపిఐ 25వ,జాతీయ మహాసభలలో నూతనంగా జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి ని శనివారం హైదరాబాద్ లోని పల్లా వెంకట్ రెడ్డి నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి,పూల మొక్కను అందజేసి సిపిఐ డిండి మండల సమితి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దీన్,డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,జిల్లా సమితి సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, మండల సహాయ కార్యదర్శులు తిప్పర్తి విజేందర్ రెడ్డి, బొల్లె శైలేష్, కార్యవర్గ సభ్యులు వడ్డెమాను లచ్చయ్య, గోరటి వెంకటయ్య, తదితరులు న్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


