కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13 : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ శ్రీమంజు హాస్పిటల్ మోతి నగర్ వారు ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు సూపర్ సిక్స్ ఎక్సక్లూసివ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొని కార్పొరేటర్ చేతులమీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీమంజు హాస్పిటల్ యాజమాన్యం మరియు వారి సిబ్బందికి అభినందిస్తూ గర్భిణీ స్త్రీలకు సూపర్ సిక్స్ ఎక్సక్లూసివ్ కార్యక్రమం గర్భిణలకు ఎంతో ఉపయోగకరంగా ఈ స్కిం తీర్చిదిద్దారని గర్భిణీస్త్రీలకు ప్రతి రెండవ శనివారం ఉచిత ఓపీ మందులపైనా రక్తపరీక్షలపైనా 20 శాతం తగ్గింపు స్కానింగులపైనా ౩౦శాతం తగ్గింపు అలాగే ఉచిత డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఇవ్వబడునని. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.
ప్రవీణ్,డాక్టర్.గౌతమి, డాక్టర్ బిందు, హాస్పిటల్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ అనూష, మానస, ఆసుపత్రి జనరల్ మేనేజర్ రామన్ దాస్, ఆసుపత్రి సెంట్రల్ హెడ్ అబ్దుల్ రజాక్, మార్కెటింగ్ మేనేజర్స్ శివకుమార్ గౌడ్, మురళి గౌడ్, రవీందర్, నర్సింగ్ సూపెరిండేంట్ బీబీన, మరియు ఆసుపత్రి సిబ్బంది, డివిజన్ కోర్డినేటర్ వీర రెడ్డి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, రామిరెడ్డి, రాజుకుమార్ గౌడ్, కృష్ణ రావు, మాధవ చారి, విజయ్ గౌడ్, యోగిరాజు, రాజు చారి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


