విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి

TRINETHRAM NEWS

విశాఖపట్నం

విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి

ఇప్పటికే ఏడుగురుకి పాజిటివ్
నిర్ధారించిన వైద్య సిబ్బంది

విశాఖ పట్నంలో మధురానగర్, ఆరిలోవ, ఎంవీపీ కాలనీకి చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top