ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Meat Lovers

Meat Lovers : త్రినేత్రం న్యూస్ : జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డేటా ప్రకారం.. భారత్లో మాంసాహారం తినేవారి శాతం 76.6 శాతానికి చేరింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 98.7 శాతం, ఆంధ్రప్రదేశ్లో 98.3 శాతంతో అత్యధిక నాన్-వెజ్ ప్రియులు ఉన్నారు. మరోవైపు రాజస్థాన్లో 74.9 శాతం మంది శాకాహారాన్ని పాటిస్తున్నారు.

పెరుగుతున్న ఆదాయం, పట్టణీకరణ వల్ల గత రెండు దశాబ్దాల్లో దేశంలో శాకాహారుల సంఖ్య 35 శాతం నుండి 24 శాతానికి పడిపోయింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page