Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ స్వామి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి స్వామి అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు పూర్తి చేసుకొని శబరిమాల సన్నిధానానికి వెళ్తున్నా సందర్బంగా ఈరోజు నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి (గోపాల్) పద్మ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శామీర్ పెట్ ప్రకాష్ రావు , గురువా రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


