Gade Sravanti : కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె స్రవంతి – సుధాకర్ సర్పంచ్ ఆధ్వర్యంలో లంబులాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం & రథోత్సవం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా

TRINETHRAM NEWS

ఆకెనపల్లి గ్రామంలో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి… ఈ పవిత్ర కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు మరియు నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.
స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం లో నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress party leaders Gade Sravanti

You cannot copy content of this page

Scroll to Top