WhatsApp Image 2025 01 11 at 10.43.29 PM
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి
పోలీసుల సమక్షంలోనే దాడులు..
రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల దాడులు
మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ NSUI నాయకులు
దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
