MLA Anirudh Reddy : హైడ్రా పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి

రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు

ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?

మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress MLA Anirudh Reddy

You cannot copy content of this page

Scroll to Top