జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ హై కోర్ట్ న్యాయ మూర్తి మృతి పట్ల మౌనం పాటించి సంతాపం తెలిపిన బార్ న్యాయవాదులు వికారాబాద్ కోర్ట్ బార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉన్నత న్యాయ స్థానం జడ్జి జస్టిస్ యం.గిరిజ ప్రియదర్శిని అకాల మృతి జరగడంతో జిల్లా న్యాయమూర్తులు న్యావవాదులు రెండు నిముషాలు మౌనం పాటించారు. జస్టిస్ గిరిజ ప్రియదర్శిని గతం లొ వికారాబాద్ జిల్లా కోర్టుకి పోర్ట్ పోలియో గా కూడా పనిచేశారు జిల్లాకోర్ట్ కి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు
ఈ కార్యక్రమం లొ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతి లత . బార్ ప్రెసిడెంట్ బస్వరాజ్ పటేల్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి వై స్ ప్రెసిడెంట్ శంకరయ్య మరియు బార్ న్యాయవాదులు పాలుగోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Condolences on the death

You cannot copy content of this page