రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ ఈరోజు హైదరాబాద్ రవీంద్రభారతిలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఐ రామగుండం నగర సమితి పక్షాన హాజరు కావడం జరిగింది. హాజరైన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదేమ్మ, జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ లు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


