WhatsApp Image 2023 12 27 at 2.55.24 AM
శ్రీకాకుళం జిల్లాలో APPSC నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంట్ పరీక్షలు, పాలిటెక్నికల్ లెక్చలర్ పోస్టుల పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతి రావు అన్నారు.
మంగళవారం డీఆర్ఓ ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ పరీక్షలు ఈ నెల 27 నుంచి జనవరి 3 వరకు రెండు షిఫ్ట్ లలో వుంటాయని తెలిపారు.
