సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Community Meal Event

Community Meal Event : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; జిల్లా కేంద్రమైన భీమవరం అనా కోడేరు కాలువ గట్టు వద్ద కాశి అన్నపూర్ణమ్మ వినాయక 6వ చవితి మహోత్సవం సందర్భంగా ఘనంగా అన్న సమరాధన కార్యక్రమం జరిగింది. ఎస్ ఐ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, చెడు ఆలోచనలను తొలగించే ఆదిదేవుడు గణనాథుడు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, నారాయణస్వామి, గిరి సందీప్, మోహన్ సాయి తేజ, హేమంత్, దిశ్వంత్, రాజేష్, పాండురంగ మణికంఠ, ప్రభాస్, తరుణ్ సాయి, శ్యామ్ మనోజ్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page