
Trinethram News : ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో చల్లదనం కోసం క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసినట్లు తెలిపిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల.
వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నాం… వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
