Poster Release : ప్రభుత్వ కాలేజీల, ప్రైవేటీకరణను,నిరసిస్తూ, కోటి సంతకాల సేకరణ

TRINETHRAM NEWS

ప్రజా ఉద్యమ పోస్టర్ రిలీజ్, చిర్ల జగ్గిరెడ్డి, అధ్యక్షతన

త్రినేత్రం న్యూస్, అక్టోబర్10. అమలాపురంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అధ్యక్షతన జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయల్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రాజోలు కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యారావు, రామచంద్ర పురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్, పి. గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్, అమలాపురం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, మరియు రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర,జిల్లా పలు విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అధికార ప్రతినిధులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collection of one crore signatures

You cannot copy content of this page

Scroll to Top