Poster Released : ఆదివాసి ధర్మ యుద్ధ బేరి పోస్టర్ విడుదల చేశారు

TRINETHRAM NEWS

తిరుమలకుంట గ్రామ ఆదివాసులు లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలి, అని ఈ నెల 28 తారీకు నా జరగబోయే ఆదివాసి ధర్మ యుద్ధ బేరి పోస్టర్ విడుదల చేశారు

త్రినేత్రం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. లంబాడీలను ST జాబితా నుండి తొలగించాలని “ఛలో భద్రాచలం” కార్యక్రమం విజయవంతం చేయాలని తిరుమలకుంట గ్రామం,మరియు తిరుమలకుంట కాలనీ, రెడ్డిగూడెం గ్రామల లో ధర్మ, యుద్ధం పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 28 తేదీన భద్రాచలం మార్కెట్ కమిటీ యార్డ్ ప్రాంగణం లో,జరగబోయే, ఆదివాసి ధర్మ యుద్ధం సభ విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో, కోర్సు శీను, మోడియం జగన్నాథం,మడకం వీరభద్రం, మడకం ముత్యలరావు ,కోర్స రాజేష్, పొట్ట వీరభద్రం , మొడియం వీరేశ్వరారావు, మాడి రమేష్, మొడియo రమేష్, మొడియo శ్రీను, చీదర వెంకటేష్ మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Adivasi Dharma Yudha Beri poster released

You cannot copy content of this page

Scroll to Top