CM Revanth’s Team : జ్యురిచ్ నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ బృందం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, తెలంగాణ సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో జ్యురిచ్ నగరానికి చేరుకున్న సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు వారికి స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు ఉండగా.. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు దావోస్ చేరుకున్నారు. World Economic Forum2026 లో పాల్గొని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Revanth's team arrives in Zurich

You cannot copy content of this page

Scroll to Top