TRINETHRAM NEWS

CM Revanth Reddy’s warnings to engineering colleges

Trinethram News : Telangana

  • డ్రగ్స్ పై సీఎం కీలక వ్యాఖ్యలు!
    తెలంగాణ సమయం ప్రతినిధి
    హైదరాబాద్, సెప్టెంబర్ 25
  • బీటెక్ విద్యార్థులు డ్రగ్‌పెడ్లర్లుగా మారుతున్నారు
  • గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారు
  • ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం
  • డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుంది
  • డ్రగ్స్‌పై పోరాటంలో యువతే ముందుండాలి
  • ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. యువత సరైన మార్గంలో నడుస్తారు
  • బీటెక్ విద్యార్థులకు బేసిక్‌ నాలెడ్జ్ ఉండటం లేదు
  • కాలేజీల్లో సరైన బోధన లేకపోవడమే కారణం
  • ఇంజినీరింగ్ కాలేజీలకు నా హెచ్చరిక, ఇలానే కొనసాగితే అనుమతులు రద్దు చేస్తాం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy's warnings to engineering colleges