MLA Balu Naik : గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని నైల్వలపల్లి గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, మాజీ సర్పంచ్ గుర్రం జగన్, బొంత వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బార్ల నాగయ్య కర్ణాకర్ గార్లపాటి పే ద్దులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nenavath Balu naik paid tribute

You cannot copy content of this page

Scroll to Top