Trinethram News : CM రేవంత్ రెడ్డి నేడు ముంబై క్లైమేట్ వీక్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. మహారాష్ట్ర దేవేంద్ర ఫడణవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో తెలంగాణ సాధించిన అభివృద్ధిని, హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతున్న తీరును సీఎం వివరించనున్నారు.
పీఎం నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


