జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 11 at 10.04.03

TRINETHRAM NEWS

Trinethram News : May 11, 2024,

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆయన తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రకు సపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నంద్యాలకు భార్య స్నేహరెడ్డితో కలిసి అల్లు అర్జున్ ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

You cannot copy content of this page