
Trinethram News : నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ..
ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం..
మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరుకానున్న ముఖ్యమంత్రి..
సాయంత్రం 3.15 గంటలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో పాల్గొననున్న సీఎం.
