రామగుండం పోలీస్ కమీషనరెట్ పోలీస్ ఏర్పాట్ చేసిన స్టాల్ సదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం లో మొదటసారిగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో “పల్లె నిద్ర” కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని చట్టపరిది లో పరిష్కారం చేస్తూన్న వివరాలు, తీసుకొంటున్న చర్యలు వివరించారు.
ఆపరేషన్ గరుడ పేరు తో నేర, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసం “ఆపరేషన్ గరుడ” ప్రారంభం చేసి డ్రోన్ లతో పట్టణం లో పెట్రోలింగ్ నిర్వహిస్తు అసాంఘీక శక్తుల నిర్మూలనకు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెట్టమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలియజేశారు.
గంజాయి కి నియంత్రణ కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలలో భాగంగా గంజాయి కేసులలో ఉన్నటువంటి నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘాతో పాటు గతంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఉన్న నేరస్థుల కదలికలను గమనిస్తూ ప్రత్యేక బృందం ఎప్పుడు ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా తిరిగి తమ నేర ప్రవృత్తిని మార్చుకోక మరల ఇలాంటి నేరాలు చేసినచో వారి పై పిట్ NDPS పి.డి.యాక్టు కేసు నమోదు చేసి జైలుకు పంపడం సాధారణ పి.డి.యాక్టు అమలు గంజాయి రవాణా, అమ్మకాలు వినియోగం జరుగకుండా కేసుల నమోదు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలు
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో షీ టీమ్ ద్వారా తీసుకుంటున్న రక్షణ చర్యలు, అవగాహనా కార్యక్రమాలు, డెకొయ్ ఆపరేషన్ లు నమోదు చేసిన కేసుల గురించి సి ఎం. సీపీ వివరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App