ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 03 at 22.30.10

TRINETHRAM NEWS

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BRS అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ..

ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం.

సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి.

ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం..

మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా అంటూ వ్యాఖ్యానించారు..

You cannot copy content of this page