WhatsApp Image 2024 02 23 at 4.12.25 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 23 at 4.12.25 PM
Trinethram News :ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగగా కొంతమంది అక్కడికి చేరుకుని చూస్తుండగా మంటలకు ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు.

You cannot copy content of this page