
CM Revanth : త్రినేత్రం న్యూస్ : Jul 10, 2026, తెలంగాణ : ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ హాజరై రైతుల ఖాతాల్లో తుదివిడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
ఈ మీటింగ్‌కు సుమారు 2 లక్షల మంది రైతులు హాజరవుతారని అధికారుల అంచనా. 150 ఎకరాల్లో పార్కింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మం- బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe