TRINETHRAM NEWS

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాళ్ళ మండలం , పెదమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను 53 మందికి పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.45,85,215 సీయంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Relief Fund