తేదీ : 07/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం మండలం , చిన్న అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాల వైద్యులు సుధా, నాగేశ్వరరావు , మంజుష (పీజీ), (యండి యస్), యం. భావన ,( బిడియస్.), దివ్య ( బిడియస్). ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, వేమిరెడ్డిపల్లి గ్రామంలో ని పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
పేషెంట్లను ఆప్యాయతతో పలకరించి వారికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అని పేర్కొన్నారు. అక్కడ ఉన్న నాయకులు ఎటువంటి లోటుపోట్లు లేకుండా పేషెంట్లను, మరియు వైద్యులను మంచిగా చూసుకోవడం జరిగింది అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


