Trinethram news : Jan 19, 2026, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మకు తొలి మొక్కును సోమవారం ఉదయం సమర్పించారు. అంతకుముందు మంత్రులతో కలిసి ఆధునికరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించి, పైలాను ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి తన మనవడితో కలిసి వనదేవతలకు 68 కిలోల బంగారానికి సమానమైన బెల్లాన్ని తులాభారంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఉత్తమ్, వాకిటి శ్రీహరి, సురేఖతో పాటు పలువురు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


