WhatsApp Image 2024 02 29 at 11.30.13
అమరావతి :
సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది.
ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల అమలపై చర్చించినట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
