అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
CM Inaugurates Veligonda Project

CM Inaugurates Veligonda Project : మార్కాపురం జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31 ; వెలిగొండ జలసిరులు రెక్కల పేరుతో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ – 1 ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆ ప్రాజెక్టు గేట్లను ప్రారంభించారు. ఆ విధంగా వెలిగొండకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page