అక్టోబర్ 13, 2026
TRINETHRAM NEWS
Unidentified Persons Attacked Constable

Unidentified Persons Attacked Constable : తూర్పుగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; దేవరపల్లి మండలం, యర్నగూడెం జాతీయ రహదారిపై ఒక కానిస్టేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. రెండు లారీలు ఢీకొన్న విషయం తెలుసుకుని పోలీసులు హైవే ఘటన స్థలానికి చేరుకున్నారు.

స్థానిక బస్సు ప్రాంగణంలో నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వాళ్ల వద్దకు వెళ్లడం జరిగింది. రక్షక భటులను చూడగానే వాళ్లలో ఇద్దరు పారిపోయారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుల్ కడుపులో షాకు తో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page