CM Chandrababu : సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన షెడ్యూల్

TRINETHRAM NEWS

Trinethram News : శుక్రవారం ఉ.10 గం.లకు పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటి కానున్నారు. ఉ.11 గం.లకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం. మ. 12గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ. మ.1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశం.

సా.3 గం.లకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం భేటీ. సా. 4 గం.లకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్షకు హాజరుకానున్న సీఎం. రాత్రి 9గంటలకు సీఎం చంద్రబాబును కలవనున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్.

24న భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్న సీఎం,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu's two

You cannot copy content of this page

Scroll to Top