Trinethram News : మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పై అవగాహన పెంచాలి.. విద్యుత్ టారిఫ్ తగ్గింపు పై సరిగా ప్రచారం చేసుకోలేకపోయామన్న సీఎం.. యూనిట్ కు 13 పైసలు తగ్గించినా ఓనర్షిప్ తీసుకోలేకపోయారని విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి.. నిన్నటి జగన్ టూర్ లో ప్రజలనుంచి స్పందన లేదని అభిప్రాయపడ్డ కేబినెట్.. మెడికల్ కళాశాల పై సీఎం డైరెక్షన్
రెండు మెడికల్ కళాశాలను వీలైనంత త్వరగా పూర్తిగా చేయాలని సీఎం ఆదేశం… అనధికార బెల్ట్ షాప్స్ నియంత్రించాలని సీఎం ఆదేశం.. మోడీ టూర్ పై కేబినెట్ లో చర్చ.. GST సమావేశాలు దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ జరిగినట్టు తెలిపిన సీఎం.. మంత్రులను మీడియా కు అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం… జరిగిన అభివృద్ధి పై మీడియా తో తరచూ మాట్లాడాలని సూచించిన లోకేష్..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


