అమరావతి : జనాభా భారం కాదు, భాగ్యం.. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచడానికి ప్రణాళికలు. మూడో సంతానానికి రూ.25 వేలు ప్రోత్సాహకం.. ఇద్దరికి మించి పిల్లల్ని కంటే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.
రాష్ట్రమంతటా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్.. ప్రతీ నెల నాలుగో శనివారం పాపులేషన్ కేర్ పై ప్రత్యేక కార్యక్రమం.
ఈ నెలాఖరు వరకు కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ.. ‘మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని’ పేరుతో ఫైవ్ పిల్లర్స్. జనాభా వృద్ధికి దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో నూతన విధానం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


