
Class 10th Public Exams : త్రినేత్రం న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. …. పరీక్షల షెడ్యూల్: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు…. ఉదయం 9:30 AM – మధ్యాహ్నం 12:45 PM (3 గంటల 15 నిమిషాలు)
హాల్ టికెట్ చూపిస్తే APSRTC బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు ప్రయాణం చేయవచ్చు.
విద్యార్థులకు సూచనలు: OMR షీట్‌పై పేరు, ఫోటో, హాల్ టికెట్ నంబర్ చెక్ చేయండి.. మొదట 24 పేజీల జవాబు బుక్లెట్ ఇస్తారు…అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ ఇస్తారు.. కనీసం 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి
డౌన్లోడ్ హాల్ టిక్కెట్లు & టైం టేబుల్:

