WhatsApp Image 2024 05 26 at 12.06.56
Chigurla Jaggaiah, the Congress leader who expressed his admiration
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగుర్ల జగ్గయ్య చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి శాసనసభ్యులుగా గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఆదివారం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు
దానికి గాను ఎమ్మెల్యే విజయరమణ రావు శివపల్లి గ్రామంలోని నివాసం వద్ద నుండి తన అభిమాని జగ్గయ్య సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టిన జగ్గయ్య తిరుమలకు వెళ్ళే సైకిల్ యాత్రను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
