WhatsApp Image 2024 05 23 at 22.33.15
The Congress government is giving assurance to the people
Trinethram News : గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
11వ డివిజన్ లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినందున ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నసుయ్ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2వ రోజు మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నేరుగా సరఫరా చేయడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గుడికందుల రవి, మహిళా అధ్యక్షురాలు నవీన, బీసీ సెల్ నాయకులు రమేష్, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరవింద్, శ్వేత, స్వాతి ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీధర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాహుల్ భాయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజ్ కుమార్, నాయకులు మనీ శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
