Chief Minister : ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

TRINETHRAM NEWS

తేదీ : 14/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో ‘”తల్లికి వందనం” పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి చిన్నారుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బొల్లా. వెంకట్రావు, గొంట్ల. గణపతి, పలువురు మహిళ నాయకురాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు అండగా నిలుస్తుందని వారు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's portrait anointed

You cannot copy content of this page

Scroll to Top