కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 14 : కూకట్పల్లి నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్ (149) చెందిన గంశత్ రౌత్ కు
60,000/- రూపాయల చెక్కు మంజూరైనవి .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 60,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య , మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, కూకట్పల్లి ఏం సి డైరెక్టర్ అరుణ్, బోయిన్పల్లి ఏం సి డైరెక్టర్ అస్లాం, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


