TRINETHRAM NEWS

Trinethram News : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు.

ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయి.

మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తా.

మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతా.

ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం.

ఈ నెల 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలి రండి.