ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 03 29 at 9.52.53 AM

TRINETHRAM NEWS

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు

హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు.

ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై కేసు నమోదు.

You cannot copy content of this page