జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 18 at 15.45.40

TRINETHRAM NEWS

Chief Minister of Telangana State, Enumula Revanth Reddy, who has finished his foreign tour

ఐటీ పరిశ్రమశాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
ఎనుముల రేవంత్ రెడ్డి
రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల శ్రీధర్ బాబు అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన సందర్భంగా శ్రీధర్ బాబు రాజ్ ఠాకూర్ కలిసి పూలబోకి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయనకు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చిన తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడుల వెల్లువ 36,000 కోట్లతో తిరగ రాయబడ్డ చరిత్ర అమెరికాలో 31,502 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్లు,25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు ముగించుకొని వచ్చిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరువుల రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister of Telangana State, Enumula Revanth Reddy, who has finished his foreign tour

You cannot copy content of this page