CM congratulates the Winners : విజేతలకు ముఖ్యమంత్రి అభినందనలు

TRINETHRAM NEWS

తేదీ : 24/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ వి భిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఇటీవల అంధ మహిళల వరల్డ్ కప్ పోటీల్లో కరుణ కుమారి, దీపకలు ప్రతిభ కనబరిచారు.

వాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. నజరానా కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister congratulates the winners

You cannot copy content of this page

Scroll to Top