Chess : మేధస్సుకు చెస్ ఉత్తమ ఆయుధం

TRINETHRAM NEWS

తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ – చెస్ విజేతలకు బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం మరియు బహుమతి తాండూర్‌లో నిర్వహించిన తాండూర్ చెస్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు RBOL మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి అభినందించి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరళ రెడ్డి మాట్లాడుతూ,చెస్ ఆట మేధస్సు వికాసానికి,ఏకాగ్రత పెంపొందించేందుకు అత్యంత ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్,హిందూ ధార్మిక పరిషత్ సంయుక్తంగా నిర్వహించాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chess is the best weapon for intelligence

You cannot copy content of this page

Scroll to Top