దేవరకొండ డివిజన్ డిసెంబర్ 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన నాగవరం వెంకటేశ్వర రావు ను , చింతపల్లి మండలం సర్పంచ్ గా విజయం సాధించిన కంబాలపల్లి చెన్నమ్మను అభినందించి శాలువాలతో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


