జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మృతుల కుటుంబానికి పరిహారం 15 లక్షల చొప్పున, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు,

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం రాయవరం, ఇటీవల రాయవరం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, తో పాటు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పాల్గొని భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 15 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేయటం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cheques distributed to the families

You cannot copy content of this page